
29, నవంబర్ 2013, శుక్రవారం
చలికాలంలో చర్మాన్ని సంరక్షించుకుందాం ఇలా….

28, నవంబర్ 2013, గురువారం
శీతాకాలం జ్వరాల మాసం

27, నవంబర్ 2013, బుధవారం
చిరంజీవిని చేసే అవయవదానం

26, నవంబర్ 2013, మంగళవారం
స్థూలకాయ సమస్య – బేరియాట్రిక్ సర్జరీ : అపోహలు – వాస్తవాలు

వేధించే స్థూలకాయంపై అవగాహన పెరగాలి

స్థూలకాయాన్ని ఎలా కొలుస్తారు?

24, నవంబర్ 2013, ఆదివారం
బ్లడ్‌గ్రూపులు వేరైనా కిడ్నీ మార్పిడి సులభం

23, నవంబర్ 2013, శనివారం
ఇక రూ.5లకే బ్లడ్ గ్లూకోజ్ స్ట్రిప్

ఆరోగ్యకరమైన ప్రెగెన్సీపై జీవనశైలి ప్రభావాలు

.
లుకేమియ చికిత్సలో ముందడుగు

అధిక ఒత్తిడితో నిద్రకు దూరమవుతున్న పిల్లలు

22, నవంబర్ 2013, శుక్రవారం
గుండె ఆరోగ్యాన్ని పెంచే కాఫీ

పురుషుల్లో మరణానికి కారణమయ్యే నిద్రలేమి?

తక్కువ ధరకే ఊపిరితిత్తుల క్యాన్సర్ మందు

21, నవంబర్ 2013, గురువారం
కార్డియాక్ అరెస్ట్ అకస్మాత్తుగా రాదు !

కళ్లకు థైరాయిడ్ వస్తుందా?

మనం టెలివిజన్ ఎక్కువగా చూడరాదు

సిగరెట్ తాగితే వచ్చే బోనస్ సిఓపిడి!

దంతాల సున్నితత్వం తగ్గేదెలా?

18, నవంబర్ 2013, సోమవారం
పిండి పదార్థాలను ఎలా అర్థం చేసుకోవాలి?

కంటిచూపు తగ్గించే డయాబెటిక్ రెటినోపతి
షుగర్ (మధుమేహం) వల్ల శరీరంలోని వివిధ అవయవాలు దెబ్బతింటాయి.
ఇందులో కంటి నరం కూడా దెబ్బతింటుంది. దీన్ని డయాబెటిక్ రెటినోపతి అంటారు.
కంటినరంలో రక్తస్రావం జరిగి, కంటి నరం శాశ్వతంగా.........................మరింత చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండిhttp://bit.ly/1aMdcKn
సులువైన క్రమశిక్షణతో షుగర్ నియంత్రణ
షుగర్ (మధుమేహం) ఉందని తెలియగానే చాలా మంది భయపడుతున్నారు. కొంత
మంది దాచిపెడుతున్నారు. దీని వల్ల వచ్చే సమస్య గురించి ఆందోళన చెందితే
ఫలితం ఉండదు. షుగర్ జబ్బు నియంత్రణలో................మరింత చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండిhttp://bit.ly/17EvUca
ఇన్సులిన్‌ను వాడుకుందాం ఇలా
ఇన్సులిన్ మధుమేహ రోగులపాలిటి సంజీవిని. దీనిని ప్రజలకు అందించిన
బెంటింగ్, బెస్ట్‌లు చిరంజీవులు. ఇన్సులిన్ వైద్యంతో మధుమేహ రోగుల జీవిత
కాలం పెరిగింది. మొదట్లో పంది నుంచి....................మరింత చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండిhttp://bit.ly/18HzQDZ
చక్కెర వ్యాధిని నివారించడం సాధ్యమే

షుగర్ రోగుల్లో చర్మ సమస్యలు

షుగర్ రోగుల్లో వినికిడి సమస్యలు

షుగర్‌తో పదేళ్ల ముందే గుండె జబ్బులు

షుగర్ రోగులు పాదాన్ని అద్దంలా ఉంచుకోవాలి
మధుమేహానికి సంబంధించిన పాదాల సమస్యల్లో 50 శాతం చేతులారా కొని
తెచ్చుకుంటున్నవేననీ, జాగ్రత్తలు తీసుకుంటే కాళ్లు తీసేయడమనేది సగానికి సగం
తగ్గిపోతుందని...............మరింత చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండిhttp://bit.ly/HU86VZ
షుగర్ కంట్రోల్ లేకుంటే కిడ్నీలు పాడవుతాయి

కాళ్లలో తిమ్మిర్లా..? అది డయాబెటిక్ న్యూరోపతి!

గర్భిణుల్లో జెస్టేషనల్ డయాబెటిస్

ఆరోగ్యకరమైన ఆహారంతో మధుమేహ నియంత్రణ
ప్రపంచ మధుమేహ దినం లక్ష్యం ప్రపంచ వ్యాప్తంగా మధుమేహం గురించి
ప్రజల్లో అవగాహన కల్పించడం. ప్రతీఏడాది నవంబర్ 14న దీన్ని నిర్వహిస్తారు.
ప్రపంచమంతా మధుమేహం.............మరింత చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండిhttp://bit.ly/HYB0EE
మధుమేహాన్ని అదుపు చేసే వ్యాయామం

దంతాల సున్నితత్వం తగ్గేదెలా?

13, నవంబర్ 2013, బుధవారం
రగ్బీ ఆటగాడి అవయవదానంతో ఐదుగురికి ప్రాణదానం

ప్రమాదకారి హెపటైటిస్-బి

ఆస్తమా… అపోహలు-వాస్తవాలు
ఆస్తమా ఏ వయసులోనైనా రావొచ్చు. పెద్దల్లాగే పిల్లలు కూడా అంతే
బాధపడతారు. స్త్రీలు, పురుషులని తేడా లేదు. నానాటికీ ఈ సంఖ్య పెరుగుతోంది.
పర్యావరణ కాలుష్యం వల్ల గ్రామాల కంటే పట్టణాలు, నగరాల్లో ఆస్తమా
బాధితులెక్కువ. అయితే ఆస్తమా.............మరింత చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండిhttp://bit.ly/183M7WL
11, నవంబర్ 2013, సోమవారం
పురుషుల కన్నా మహిళల్లోనే అలర్జీ వచ్చే అవకాశం ఎక్కువ

కెలరీలను లెక్కించే స్కానర్
బరువు తగ్గాలనుకునేవారికి, డైటింగ్ చేసేవారికి ఒక తీపి కబురు. మనం తినే
ఆహారం ద్వారా ఎన్ని కేలరీలు లభిస్తాయో తెలుసుకునే ఒక కొత్త ఫుడ్
స్కానర్‌ను డిజైన్ చేశారు. మీరు తినే ఆహారపదార్థాలను ఇది లేజర్ కిరణాలతో.................మరింత చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండిhttp://bit.ly/17ppzRR
గుండెపోటును హెచ్చరించే కారు !
డ్రైవర్‌కు రాబోయో గుండెపోటును ముప్పును హెచ్చరించి, దీని వల్ల కలిగే
ఇబ్బందిని ముందుగానే అంచనా వేసే ఒక ప్రత్యేకమైన కారును జపాన్ పరిశోధకులు
అభివృద్ధి చేస్తున్నారు. ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ (ఇసిజి)ని..............మరింత చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండిhttp://bit.ly/17hOOA8
కిడ్నీలపై సాఫ్ట్ డ్రింకుల ప్రభావం !
ఆహారంతోపాటు సాఫ్ట్ డ్రింకులు, షుగర్ తీసుకోవడం వల్ల మూత్రపిండాలపై
ప్రతీకూల ప్రభావాలు కనిపిస్తాయని కొత్త పరిశోధన కనుగొన్నది. రెండు
అధ్యయనాలు ఈ విషయాలను ఎత్తిచూపాయి. జపాన్‌లోని...............మరింత చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండిhttp://bit.ly/HP6UUk
జన్యువ్యాధులను నివారించే విధానాలు
ప్రపంచ వ్యాప్తంగా జన్యువ్యాధులు, పుట్టుకతో వచ్చే లోపాలు ఒక పెద్ద
సమస్యగా మారుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం అభివృద్ధి చెందిన,
అభివృద్ధి చెందుతున్న దేశాలలో 4 నుండి 7 శాతం మంది పిల్లలు జన్యులోపాల..............మరింత చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండిhttp://bit.ly/HM03dX
10, నవంబర్ 2013, ఆదివారం
వ్యాధులను నిరోధించే శక్తివంతమైన సాధనాలు టీకాలు
ఈరోజు, నవంబర్ 10 ప్రపంచ టీకాల దినం (వరల్డ్ ఇమ్యునైజేషన్ డే) .
టీకాలు అంటే వ్యాధి నిరోధక శక్తిని కలిగించేటందుకు వాడే మందులు. టీకాలను
వ్యాధి కలిగించే సూక్ష్మజీవిని బలహీనం చేసిగాని, చంపికాని వాటినుంచి చేసి ఆ
పదార్థాలనే వ్యాధినిరోధక...............మరింత చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండిhttp://bit.ly/1ez3iTX
9, నవంబర్ 2013, శనివారం
శీతాకాలంలో (చలికాలం) ఏం తినాలి?
ఫుడ్‌ప్రాసెస్ రంగంలో వచ్చిన మార్పుల వల్ల మనకు ఎలాంటి రకమైన
ఆహారమైనా అన్ని సీజన్లలో లభిస్తుంది. ముఖ్యంగా వివిధ రకాల వెరైటీల పళ్లు,
కూరగాయలు. సంప్రదాయ పళ్లు, కూరగాయలు సీజన్‌ను బట్టి లభిస్తాయి. ఏ సీజన్లో.............మరింత చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండిhttp://bit.ly/18f0Cn9
ఆవుపాలతో జీర్ణాశయ క్యాన్సర్ నయం !

.
శారీరక, మానసిక పనితీరును పెంచే కాఫీ

మధుమేహులకు మేలు చేసే నేరేడు

బరువును తగ్గించే గ్రీన్‌టీ

బంగారం లాంటి నిద్ర కావాలంటే ?

నిమ్స్‌లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేటు ఎక్కువ

.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)