31, అక్టోబర్ 2013, గురువారం

మాటే మంత్రం

మానసిక సమస్యలు ముసురుకున్నప్పుడు ఆత్మహత్యే శరణ్యం అనిపిస్తుంది. ఊబిలో కూరుకుపోయే వారికి చిన్న తాడే ప్రాణాన్ని కాపాడుతుంది. అయితే సమయానుకూలంగా చెప్పే ఒక మంచి మాట నిండు జీవితానికి మార్గదర్శిగా నిలుస్తుంది. మానసిక సమస్యలకు, ఆత్మహత్యలకు..............మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి http://bit.ly/1bEw6p4

30, అక్టోబర్ 2013, బుధవారం

టమాట, పాలకూర కలిపి తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయా?

మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయని అందరికీ తెలుసు. కానీ మూత్రపిండాల్లోనే కాక మూత్రపిండాల నుంచి వచ్చే రెండు నాళాల్లో, మూత్రనాళంలో కూడా ఏర్పడవచ్చు. మహిళల కన్నా పురుషులే ఎక్కువగా మూత్రపిండాల్లో రాళ్లతో బాధపడతారు. వీటి గురించి చాలా మందిలో అపోహలు నెలకొన్నాయి. ముఖ్యంగా టమాట, పాలకూర కలిపి తింటే రాళ్లు.............మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి .http://bit.ly/1bB0D7a

పక్షవాతంతో వచ్చే వైకల్యాన్ని నివారించే ఇంజక్షన్‌

ఏడాదికి 15 మిలియన్‌ ప్రజలు పక్షవాతం బారినపడుతున్నారు. ఇందులో ఆరు వేల మంది చనిపోతున్నారు.5 వేల మంది శాశ్వత వైకల్యంతో బాధపడతారు. ఒక వ్యక్తికి స్ట్రోక్‌ వస్తే, ఆలస్యంగా చికిత్స చేయిస్తే ఆ వ్యక్తి అంగవైకల్యం బారినపడతారు. ముందులాగా పనిచేయకపోవచ్చు. కుటుంబంలో సంపాదించే............మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండిhttp://bit.ly/1bAQ8Rb

పక్షవాతానికి సర్జరీ ఎప్పుడు చేస్తారు?

గుండెకు రక్తప్రసరణ తక్కువై దాని వల్ల గండె కండరం సరిగ్గా పనిచేయకపోవడం వల్ల గుండెపోటు వస్తుంది. శరీరంలోని వివిధ బాగాలకు సరైన రక్తప్రసరణ, ఆక్సీజన్‌సరఫరా సరిగ్గా ఉంటే ఇవి బాగా పనిచేస్తాయి. ఇందులో ఎక్కువ ఆక్సీజన్‌, పోషకాలు అవసరమైన భాగం మెదడు. షుగర్‌, బీపి ఉన్నవాళ్లకు, ఎక్కువగా ధూమపానం చేసే వాళ్లకు,...............మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండిhttp://bit.ly/16krLr9

ముసలోళ్లకే కాదు యువతీయువకులకూ పక్షవాతం వస్తుంది !

మన దేశంలో ప్రతీ సంవత్సరం దరిదాపుగా 15 లక్షల మంది పక్షవాతానికి గురవుతున్నారు. పక్షవాతం ముసలి వాళ్లకొచ్చే జబ్బని సాధారణ ప్రజానీకంలో ఉండే భావం. ఇది వాస్తవం కాదని, పరిస్థితులు మారాయని, యువకుల్లో కూడా పక్షవాతం వస్తుందని, వీరి సంఖ్య గణనీయంగా...........................మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండిhttp://bit.ly/HoTJJp

మగవాళ్లలో ఎయిడ్స్‌ ప్రమాదాన్ని పెంచే లైంగిక వ్యాధులు

లైంగిక సంపర్కం వల్ల సోకే లైంగిక వ్యాధులను సుఖవ్యాధులు అంటారు. లైంగిక సంపర్కం వల్ల సాధారణంగా సోకే సుఖ వ్యాధులు… గనేరియా, క్లమిడియా, సిఫిలిస్‌,.........మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండిhttp://bit.ly/198wj4S

కేన్సరుకు గుడ్‌బై చెప్పండి

ఇప్పటి వరకు క్యాన్సర్‌కు ‘ఇదీ’ కచ్చితమైన కారణమని చెప్పలేం. కానీ కొన్నింటి వల్ల క్యాన్సర్‌ వచ్చే అవకాశాలున్నాయి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కేన్సరు బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. అవి…..........మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండిhttp://bit.ly/HrpHou

జ్వరం – ప్రథమ చికిత్స

మనిషి సాధారణ శరీర ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారెన్‌హీట్‌. అంతకంటే ఎక్కువుంటే జ్వరంగా భావించాలి. జ్వరం వ్యాధి కాదు. వ్యాధి లక్షణం మాత్రమే. జ్వరం వచ్చినప్పుడు చేయాల్సిన ప్రథమ చికిత్స గురించి...........మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండిhttp://bit.ly/1isKhje

27, అక్టోబర్ 2013, ఆదివారం

అందమైన శరీరాకృతికి అల్ట్రాసౌండ్‌ లైపోసక్షన్‌

లైపోసక్షన్‌ అనేది శరీరంలోని కొన్ని ప్రదేశాల్లో పేరుకుపోయిన కొవ్వును తొలగించడానికి ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన ప్లాస్టిక్‌ సర్జరీ. లైపోసక్షన్‌ ద్వారా ఉదరభాగం, నడుము, పురుషుల్లో రొమ్ములు (గైనకోమాస్టియా) మొదలైన శరీర భాగాల్లో చర్మం కింద............మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండిhttp://bit.ly/1ilSbuP

బాడీమాస్‌ ఇండెక్స్‌ ఎంత ఉంటే స్థూలకాయమంటారు?

బరువు పెరిగితే గుండెపోటు, పక్షవాతం వంటి ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మనల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. భారతీయుల బరువుకు, మిగతా దేశాల్లోని వారి బరువుకు చాలా తేడా ఉంటుంది. బరువును కొలిచే దానిపై స్పష్టత............మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండిhttp://bit.ly/HmZvLK

26, అక్టోబర్ 2013, శనివారం

స్థూలకాయం సమస్య – బేరియాట్రిక్‌ సర్జరీ – అపోహలు-వాస్తవాలు

సాధారణ బరువు ఉన్న వారికంటే స్థూలకాయం ఉన్నవారిలో 50 నుంచి 100 శాతం మందికి లైఫ్‌ రిస్క్‌ ఎక్కువుండే అవకాశం ఉంటుంది. వీరికి బేరియాట్రిక్‌ సర్జరీ వల్ల లైఫ్‌ రిస్క్‌ను తగ్గించగలం. స్థూలకాయ సమస్యను నివారించడానికి డైట్‌ కంట్రోల్‌, వ్యాయామం అవసరం. కానీ ఒక సారి స్థూలకాయం వచ్చాక ఈ రెండింటితోనే బరువు తగ్గుతారనుకోవడం భ్రమ మాత్రమే. శాశ్వతంగా బరువు................మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండిhttp://bit.ly/H87KL4

25, అక్టోబర్ 2013, శుక్రవారం

జ్ఞాపశక్తిని పెంచే ఆహారం

మన జ్ఞాపకశక్తిని రక్షించే అద్భుతమైన టాబ్లెట్‌ ఏమీ లేదు. మెదడు సమర్థవంతంగా పనిచేయడానికి పోషకవిలువలున్న ఆహారం, వ్యాయామం, నిద్ర అవసరం. ఇక ఆహారం విషయానికి వస్తే కొన్ని పోషకాలు మెదడుకు అత్యవసరం. వీటిని సరైన మోతాదుల్లో తీసుకోవడం వల్ల మెదడు............మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండిhttp://bit.ly/1henbzg

24, అక్టోబర్ 2013, గురువారం

సిగరెట్‌ తాగే అలవాటు మానడం ఎలా?

సన్యాసుల నుంచి సాధువుల దాకా, పండితుల నుంచి పామరుల దాకా అందరికీ వుండే కామన్‌ అలవాటు సిగరెట్‌ తాగడం. ఎందుకు తాగుతున్నారని ప్రశ్నిస్తే ? వచ్చే సమాధానం ఒక్కటే…! ‘రిలాక్స్‌’ కోసమని. కొన్నాళ్లయ్యాక….......మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండిhttp://bit.ly/1hc4jRl

23, అక్టోబర్ 2013, బుధవారం

పునర్‌జన్మనిచ్చే గుండె మార్పిడి (హార్ట్‌ట్రాన్స్‌ప్లాంటేషన్‌) శస్త్రచికిత్స

ప్రపంచంలో మొదటిసారిగా గుండె మార్పిడి జరిగి 46 ఏళ్లువుతున్నా వీటిపై వైద్యులకు, ప్రజలకు ఇంకా అవగాహన లేదు. గుండె జబ్బు ముదిరిన వారికి, ఏ చికిత్సలు పనిచేయని వారికి మరో జీవితాన్నిస్తుంది ఈ గుండె మార్పిడి శస్త్రచికిత్స. రాష్ట్రంలో 2004లో తొలిసారిగా............మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండిhttp://bit.ly/18J67Oa

టూత్‌ బ్రష్‌ను 3 నెలలకోసారి మార్చుకోవాలి

నోటిని శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యమైన ఆరోగ్య సూత్రాల్లో ఒకటి. నోటిని శుభ్రంగా ఉంచుకోకపోతే నోరు దుర్వాసన వస్తుందని, పళ్లు పుచ్చిపోతాయని, చిగుళ్లు దెబ్బతింటాయని చాలా మందికి తెలిసిందే. నోటి అపరిశుభ్రతతో గుండె, మెదడుకు సంబంధించిన జబ్బులు కూడా వస్తాయని, గర్భస్రావాలు జరుగుతాయని, తెలివి తక్కువ బిడ్డలు పుడతారని ............మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండిhttp://bit.ly/1dh8mf8

21, అక్టోబర్ 2013, సోమవారం

అయోడిన్‌ లోపం – జబ్బులు

నేను లోతు నీళ్లలో ఉంటాను. సముద్రంలో ఉంటాను. ఎండ బాగా కాస్తే నీళ్లు ఆవిరవుతాయి. ఆకాశంలోకిపైకి పోతాయి. నేను వాళ్లతో బాటుపైకిపోతాను. మేఘంలో దూకుతాను. మేఘం చల్లబడితే వాన కురుస్తుంది. వాన చినుకుల్లో కిందికి వస్తాను. సముద్రంలోపడతాను. చేపల కడుపులో...........మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండిhttp://bit.ly/16lCKme

20, అక్టోబర్ 2013, ఆదివారం

వ్యాయామంతోనే ఆస్టియోపోరొసిస్‌ నివారణ

50 ఏళ్లుపైబడిన ప్రతి ముగ్గురు మహిళల్లో ఒక మహిళలో ఎముక విరిగితే, ప్రతి ఐదురుగు పురుషుల్లో ఒకరికి ఎముకలు విరుగుతాయి. ప్రతీ ఏడాది ఆస్టియోపోరొసిస్‌ డేను అక్టోబర్‌ 20న జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఆస్టియోపోరొసిస్‌ నివారణ, నిర్ధారణ, చికిత్స గురించి అవగాహన కల్గించేందుకు ఏడాదిపాటు ప్రచార కార్యక్రమం నిర్వహించుకోవడం ఈ రోజుతో మొదలుపెడతారు. ప్రతీ ఏడాది...............మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండిhttp://bit.ly/16oGAGa

అవగాహనతోనే ఆస్టియోపోరొసిస్‌ నివారణ

ఈ మధ్య ఆర్థొపెడిక్‌ సర్జన్లను సంప్రదించే మహిళల్లో ఆస్టియోపోరొసిస్‌ కేసులను ఎక్కువగా చూస్తున్నాం. ఆర్థ్రయిటీస్‌కు, ఆస్టియోపోరొసిస్‌కు మధ్యతేడా తెలియక చాలా మంది తికమకపడుతుంటారు. 55, 60 ఏళ్లు దాటిన మహిళల్లో సాధారణంగా కనిపించే సమస్య ఆస్టియోపోరొసిస్‌. ఆర్థ్రయిటీస్‌ గురించి తెలుసుగానీ, ఆస్టియోపోరొసిస్‌ గురించి.....................మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండిhttp://bit.ly/1fNNfCc

మందులతో హెచ్‌.పైలోరి బ్యాక్టీరియా నిర్మూలన

జీర్ణాశయంలోనో, పేగుల్లోనో పుండ్లను నయం చేసేందకు అసిడిటీని తగ్గించే మందుల సూచించేవారు. ఫలితంగా పొట్టలో ఆమ్లం తగ్గి, పుండ్లు వాటంతటవే మానేవి. కానీ కొద్దిరోజుల్లోనే మళ్లీ వచ్చేసేవి. ‘హెచ్‌.పైలోరీ’ బ్యాక్టీరియాను గుర్తించిన తర్వాత పొట్టలో.................మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండిhttp://bit.ly/1gXuNGf

ఆరుసార్లు తింటే బరువు తగ్గుతారా?

రోజుకు ఐదు, ఆరు సార్లు ఆహారం తీసుకుంటే బరువు తగ్గుతారని విన్నాను. నిజమేనా? దీని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది?..............మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండిhttp://bit.ly/1a0trZQ
 

నడక కూడా ఎరోబిక్‌ వ్యాయామమే

పరిణామక్రమంలో మనిషి నాలుగు కాళ్ల జంతువుల నుంచి రెండు కాళ్ల జంతువుగా మారినప్పుడు మొట్టమొదట నేర్చుకున్నది నడక. రెండు పొడవాటి కాళ్లు, కదిలే తుంటి, దీనిమీద ఉండే వెన్నుపాముపై కపాలం. ఆ రోజుల్లో అవసరం కాబట్టి నడిచేవారు. ఇప్పుడంతా యంత్రాలమయం అయినందు వల్ల నడకను మనం కోచ్‌ల ద్వారా నేర్చుకోవాల్సి వస్తోంది. 1960లలో డాక్టర్‌ కెనెత్‌ కూపర్‌ మనిషి శరీరంలోని అవయవాలపై పరిశోధన చేశారు. వ్యాయామానికి శరీరానికి మధ్య..............మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండిhttp://bit.ly/H8MHbH

కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోం నుంచి బయటపడేదెలా?

కంప్యూటర్లు మన పనిలో విడదీయలేని భాగం అయ్యాయి. వీడియో డిస్‌ప్లే టెర్మినల్‌ చూసే కంప్యూటర్లు నాన్‌ డిస్‌ప్లే టెర్మినల్‌ ఆఫీస్‌ వర్కర్లతో పోలిస్తే మరిన్ని ఎక్కువ కంటి సంబంధిత సమస్యలు ఉంటాయని అధ్యయనా లు వెల్లడించాయి. డిస్‌ప్లే టెర్మినల్‌ ఉద్యోగుల్లో కంటి సమస్యలు కలగడం 75 నుంచి...........మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండిhttp://bit.ly/1c74UEh

క్యాన్సర్‌ను జయిస్తా : అక్కినేని

క్యాన్సర్‌ పెద్ద జబ్బేమి కాదని, తన శరీరంలో క్యాన్సర్‌ కణాలు ప్రవేశించాయని ప్రముఖ నటుడు, నటసామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు స్వయంగా చెప్పారు. అయితే భయపడాల్సిన అవసరం లేదని, క్యాన్సర్‌ కణాలు వేగంగా వృద్ధి చెందే ప్రమాదం లేనందు వల్ల..............మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండిhttp://bit.ly/1gXtqan

19, అక్టోబర్ 2013, శనివారం

క్యాన్సర్‌కు కారణమవుతున్న మనం పీల్చే గాలి !

నేడు కాలుష్యం లేని ప్రదేశం లేదంటే అతిశయోక్తి కాదు. దీనివల్ల పర్యావరణం పూర్తిగా నాశనం కావడాన్ని కూడా చూస్తున్నాం. మహానగరాల్లో వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో వాయుకాలుష్యం తీవ్ర సమస్యగా మారింది. వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల కేన్సర్‌ ప్రమాదం.........మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి .http://bit.ly/1i3sZZW

కంపెనీలో ప్రవేశించిన వెంటనే తలనొప్పి, కళ్లు తిరగడం ఎందుకొస్తాయి?

నేను ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తున్నాను. నా వయసు 25 సంవత్సరాలు. కంపెనీలో ప్రవేశించినప్పుడు వెంటనే తలనొప్పి, కళ్లు తిరగడం, దురద, కంటి నుండి నీళ్లు రావడం, తమ్ములు ఎక్కువగా వస్తాయి. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన గంట తర్వాత ఈ సమస్యలు సమసిపోయి, రాత్రికళ్లా ఇబ్బందిలేకుండా ఉంటాను. కంపెనీలోనే నాకు ఎందుకీ సమస్య వస్తుంది? దీనికి పరిష్కారముందా? తెలుపగలరు. రష్మి, హైదరాబాద్‌..............మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి...http://bit.ly/19fS4Pp

వెక్కిళ్లు – ప్రథమ చికిత్స

ఇంట్లో కమ్మని వంటి సిద్ధంగా ఉంది. ఆకలి దంచేస్తుంది. రెండు ముద్దలు నోట్లో పెట్టుకున్నామో, లేదో ఎక్కిళ్లు మొదలవుతాయి. ఇలా భోజనం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా వెక్కిళ్లు వస్తే...............మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండిhttp://bit.ly/16lLCmK

తెలివిగా సెల్‌ఫోన్‌ రేడియేషన్‌ నివారించే మార్గాలు

మన భారత దేశ జనాభా సుమారు 120 కోట్లు. పిల్లలను తప్పిస్తే దాదాపు 50 కోట్ల మంది సెల్‌ఫోన్లను వాడటం ఆశ్చర్యకరమైన విషయం. 20 ఏళ్ల కిందట సెల్‌ఫోను ఒక విలాస వస్తువు. ప్రస్తుతం నిత్యావసర వస్తువు. సెల్‌ఫోన్‌ లేని వ్యక్తి లేడంటే అతిశయోక్తి కాదేమో. దీన్ని వాడకుండా ఉండటమనేది కూడా జరిగని పని.  ఇది ఎంత ఉపయోగకరమో, అంత..............మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండిhttp://bit.ly/1exWROe

18, అక్టోబర్ 2013, శుక్రవారం

మెనోపాజ్‌ను అర్థం చేసుకోవడం ఎలా?

మెనోపాజ్‌ మహిళల్లో జరిగే సహజ ప్రక్రియ. ఇది మహిళల జీవనశైలిపై ఎలాంటి ప్రభావం చూపించదు. శుక్లాలు వచ్చాయి, ముట్లు ఆగిపోయాయి అని అనుకుంటారు. కానీ దానికి దీనికి సంబంధం లేదు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ, వైద్యుల............మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండిhttp://bit.ly/1d0Dtvc

మెనోపాజ్‌ మహిళల్లో నడివయసులో క్యాన్సర్‌ ?

మహిళల్లో మెనోపాజ్‌ (ముట్లుడిగిపోవడం) ఒక సమస్యనే కాదు. మెనోపాజ్‌ ప్రతీ స్త్రీకి రావాల్సిందే. అవి వచ్చిందంటే జీవితం ముగిసిపోయిందని కాదు. ఇది జీవితంలో ఒక భాగం. 40 ఏళ్లు వచ్చేసరికి ఆరోగ్యంగా ఉండగలిగితే, 60 ఏళ్లు వచ్చేసరికి మన పనులు మనం చేసుకోగలిగితే, 80 ఏళ్లు వచ్చేసరికి స్వతంత్రంగా ఉండగలిగితే అంతకు మించింది లేదు. మన ఆరోగ్యం గురించి మనమే శ్రద్దవహించాలి. రొమ్ము క్యాన్సర్‌, గర్భాశయముఖద్వార క్యాన్సర్‌............మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండిhttp://bit.ly/16jq8Hd

17, అక్టోబర్ 2013, గురువారం

మహిళల్లో సుఖవ్యాధులు

లైంగిక సంపర్కం వల్ల సోకే లైంగిక వ్యాధులను సుఖవ్యాధులు అంటారు. లైంగిక సంపర్కం వల్ల సాధారణంగా సోకే సుఖ వ్యాధులు….మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండిhttp://bit.ly/174DY67

తలకు గాయం ప్రాణాలకు అపాయం

వివిధ రకాల ప్రమాదాల వల్ల తలకు అయ్యే గాయాలు తీవ్ర స్థాయి నుంచి కోమాలోకి వెళ్లేలా చేస్తున్నాయి. తలకు అయ్యే గాయాలను వైద్యపరిభాషలో ట్రమాటిక్‌ బ్రెయిన్‌ ఇంజ్యూరి (ప్రమాదకరమైన మెదడు గాయం) అంటారు. ఇది మరణానికి దారితీసే అవకాశముంది. మన దేశంలో ప్రతీ సంవత్సరం పది లక్షల మంది..............మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండిhttp://bit.ly/198G1n3

ట్రామాను జయించొచ్చు

అక్టోబర్‌ 17, వరల్డ్‌ ట్రామా డే. తలకు గాయమైనప్పుడు మైనర్‌ సమస్యలు ఉత్పన్నం కావొచ్చు. దీన్ని మైనర్‌ హెడ్‌ఇంజ్యూరి అంటారు. తీవ్రంగా గాయమైనప్పుడు దాన్ని సీవియర్‌ హెడ్‌ ఇంజ్యూరీ అంటారు. తలకు దెబ్బతగిలి, రక్తస్రావం లేకుంటే మేజర్‌గా సమస్య ఉండదనే భావన ఒకప్పుడు ఉండేది. తలకు మధ్యస్థంగా.................మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండిhttp://bit.ly/1glBYKt

16, అక్టోబర్ 2013, బుధవారం

అలర్జీ సంపూర్ణ నివారణ సాధ్యమే

మనం తాగే నీరు, తినే తిండి, పీల్చే గాలి శరీరంలోకి ప్రవేశిస్తుంది. అయితే అన్నీ జీర్ణవ్యవస్థలోకి వెళ్లవు. జీర్ణవ్యవస్థలోకి వెళ్లిన తర్వాత మలం, మూత్రం రూపంలో విసర్జితమవుతుంది. జీర్ణవ్యవస్థలోకి వెళ్లని వాటి నుంచి అలర్జీ..............మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండిhttp://bit.ly/1cUMGoP

తీవ్ర నడుం నొప్పికి లేజర్‌ చికిత్స

అక్టోబర్‌ 16న వరల్డ్‌ స్పైన్‌ డే  సందర్భంగా ప్రత్యేక కథనం
ప్రస్తుతం జీవన విధానం మారుతోంది. అందరిదీ బిజీ లైఫ్‌ అయింది. ఇప్పటి జనరేషన్‌లో నడుం నొప్పి లేని వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. జీవితంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో నడుం నొప్పి వస్తుంది. అయితే గతంలో............మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి http://bit.ly/15GnYEh

నడుం నొప్పి రాకుండా కారు డ్రైవింగ్‌ చేయడం ఎలా?

అక్టోబర్‌ 16న వరల్డ్‌ స్పైన్‌ డే  సందర్భంగా ప్రత్యేక కథనం
నడుము నొప్పిని నివారించడం మన చేతుల్లోనే ఉంది. ఎక్కువ సమయం ఒకే భంగిమలో కూర్చోకూడదు.దీని కోసం కొన్ని సులభమైన, సులువైన జాగ్రత్తలు పాటిస్తే సరి................మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి http://bit.ly/1bwXXbd

మహమ్మారిలా నడుము నొప్పి

ఈ రోజు ప్రతీ సంవత్సరం అక్టోబర్‌ 16 వరల్డ్‌ స్పైన్‌ డే. 2000 సంవత్సరంలో బోన్‌ అండ్‌ జాయింట్‌ డెకేడ్‌ అంతర్జాతీయంగా ప్రకటించారు. 2010లో రెండవ బోన్‌ అండ్‌ జాయింట్‌ డెకేడ్‌ ప్రారంభమైంది. ప్రతీ సంవత్సరం అక్టోబర్‌ జీవనశైలి వ్యాధుల జాబితాలో మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులే కాక............మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి http://bit.ly/1bVpnM2

సమిష్టి కృషితోనే వెన్నెముక సమస్యలకు సమర్థవంతమైన చికిత్స

ప్రతీ సంవత్సరం అక్టోబర్‌ 16న వరల్డ్‌ స్పైన్‌ డేను జరుపుకుంటాం.  ప్రతీ ఏడాదికి ఒక థీమ్‌ ఉంటుంది. ఈ ఏడాది థీం ‘స్ట్రేయిటెన్‌ అప్‌ అండ్‌ మూవ్‌’. గత ఐదేళ్ల నుంచి ఇదే థీం కొనసాగుతోంది.ఇది మేజర్‌ థీం. వీటి కింది ఈ మూడు సబ్‌కేటరిలుంటాయి...............మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి http://bit.ly/1aoq61P

వెన్నెముకను కాపాడుకుందాం ఇలా….

అక్టోబర్‌ 16న వరల్డ్‌ స్పైన్‌ డే  సందర్భంగా ప్రత్యేక కథనం ....నడుం చుట్టుపక్కల కండరాలు ఉంటాయి. వీటి పని నడుమును నిటారుగా ఉంచడం. వంగినప్పుడు వెన్నుపూసను సాధారణ స్థితికి తీసుకురావడానికి కండరాలు అధికంగా శ్రమించాల్సి వస్తుంది. దీంతో ఇవి.............మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి http://bit.ly/15Gmjyr

15, అక్టోబర్ 2013, మంగళవారం

ఆ పరికరంతో తలనొప్పి మాయం

రోగి తలలో ఒక పరికరాన్ని అమర్చిన తరువాత తలనొప్పి నయమయ్యే మంచి ఫలితాలు కనిపించాయని పరిశోధకులు...........మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌  చేయండి http://bit.ly/16J20RQ

మరింత ఎక్కువ కాలం జీవించాలంటే టీ తాగాల్సిందే !

రెగ్యులర్‌గా ఒక కప్పు టీ లేదా కాఫీ తాగడం వల్ల మరింత ఎక్కువ కాలం జీవించే అవకాశముందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. టీ లేదా కాఫీల్లో ఉండే పొలిఫెనోల్స్‌ (శక్తివంతమైన యాంటిఆక్సిడెంట్‌ సమ్మేళనాలు) అనేక దీర్ఘకాల వ్యాధుల.............మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌  చేయండి http://bit.ly/1cPV2hs

పదేళ్ల జీవితకాలన్ని తగ్గించే ధూమపానం

ధూమపానం చేసే వారిలో పదేళ్ల జీవితకాలం తగ్గుతుందని కొత్త అధ్యయనం కనుగొన్నది. రోజుకు పది అంతకంటే తక్కువ సిగరెట్‌ తాగే లైట్‌ స్మోకర్లలలో.............మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌  చేయండి http://bit.ly/1ggkFuh

అధిక బరువు పిల్లల్లో అధిక రక్తపోటు ముప్పు ఎక్కువ

అధిక శరీర బరువు ఉన్న పిల్లలు, యువకుల్లో అధిక రక్తపోటు వచ్చే సంబంధం తీవ్రంగా ఉంటుందని కొత్త అధ్యయనం తెలిపింది. సాధారణ బరువున్న వారి కంటే అధిక బరువున్న యువకుల్లో అధిక రక్తపోటు ఎక్కువ................మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌  చేయండి http://bit.ly/19CtyXN

ఒక్క అలవాటుతో 8 వ్యాధులు దూరం (నేడు గ్లోబల్‌ హ్యాండ్‌ వాషింగ్‌ డే )

2008లో ప్రపంచ చేతులు కడుక్కొనే (గ్లోబల్‌ హ్యాండ్‌ వాషింగ్‌ డే )దినం ప్రారంభమైంది. దీన్ని ఐక్యరాజ్యసమితి మొదలుపెట్టింది. ఈ సంవత్సరం 6వ ప్రపంచ చేతులు కడుక్కునే దినం జరుపుకుంటాన్నాం. ఈ సంవత్సరం సందేశం ఈ సంవత్సరం సందేశం - మీ చేతుల్లోని శక్తి అంతా ఉంది. 'సబ్బు, నీరు, ఇంగిత జ్ఞానం సూక్ష్మజీవులపట్ల సరైన చర్యలు' అని ప్రముఖ వైద్యశాస్త్రవేత్త విలియం ఆస్లర్‌. చెప్పారు. చాలా సూక్ష్మజీవుల నుండి రక్షణ ........మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌  చేయండి http://bit.ly/1cOrv7W

14, అక్టోబర్ 2013, సోమవారం

మధుమేహుల్లో 62 శాతం అధిక మరణాలు రేటు?

మధుమేహంతో బాధపడేవారు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని వైద్యులు సలహా ఇవ్వడం సాధారణం. మిగతా వారికి కూడా ఇలాంటి సలహానే ఇస్తుంటారు. ఇలాంటి సలహాతో మధుమేహ వ్యాధిగ్రస్తులు..........మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌  చేయండిhttp://bit.ly/GUPDZ9
.

సైనసైటిస్‌కు ఎలాంటి శస్త్రచికిత్స మంచిది?

నా వయసు 32 సంవత్సరాలు చాలా కాలం నుంచి సైనస్‌తో బాధపడుతున్నాను. ఇద్దరు ముగ్గురు డాక్టర్లను కలిశాను. ఇక సైనస్‌ మందులతో తగ్గదు, ఆపరేషన్‌ చేయాలని అంటున్నారు. అందుబాటులో ఉన్న అత్యాధునిక శస్త్రచికిత్స పద్ధతులు ఏవి? లేజర్‌ లేదా బెలూన్‌ సైనోప్లాస్టీ శస్త్రచికిత్స వల్ల ఎలాంటి ఫలితాలుంటాయి?.............మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌  చేయండిhttp://bit.ly/18dG9lH

పాదాల కోసం రెండు నిమిషాలు మాత్రమే

తలకు పారశ్యూట్‌ లేదా నవరత్ననూనె రాస్తం. ఒంటికి లక్స్‌, పియర్స్‌, సంతూర్‌ సబ్బుతో స్నానం చేస్తాం. ముఖాని పౌడర్‌, క్రీము రాసుకుంటాం. దుర్వాసన రాకుండా లోపల డియోడ్రెంట్‌, బయట సెంటు కొట్టుకుంటాం. కానీ మనల్ని రోజంతామోసే పాదాల గురించి.............మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌  చేయండిhttp://bit.ly/191DgUr

జనిరిక్‌ మందులు వాడితే పనిచేయావా?

ప్రతి మందుకూ ఒక శాస్త్రీయమైన రసాయనిక నామం వుంటుంది. దానినే జనరిక్‌ అంటారు. ఇదే మందును అనేక మందుల కంపెనీలు రకరకాల బ్రాండ్ల పేర్లను జోడించి అమ్ముతారు. ఉదాహరణకు పారాసిటమాల్‌, ఇది జ్వరానికి వాడే మాత్ర. పారాసిటమాల్‌ అనేది జనరిక్‌ పేరు. అయితే క్రోసిన్‌, కాల్పాల్‌ లేదా ఫెపాననిల్‌ అనేవి బ్రాండ్ల పేర్లు. పారాసిటమాల్‌ ధర కేవలం..........మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌  చేయండిhttp://bit.ly/191xty7

చేతిలో తాళాలు పెడితే ఫిట్స్‌ తగ్గుతాయా?

ఫిట్స్‌ మెదడు, నరాలకు సంబంధించిన జబ్బు. ఫిట్స్‌ వచ్చిన వ్యక్తి చేతిలో తాళం చెవుల గుత్తి పెట్టడం మనం చూస్తుంటాం. ఇది కేవలం మూఢనమ్మకం మాత్రమే. దీని వల్ల ఫిట్స్‌ తగ్గుతుందనేది..........మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌  చేయండిhttp://bit.ly/19LGIFG

శబ్దం ఒక ఆరోగ్య సమస్య

- శబ్దం కూడా చాలా ఇబ్బంది కలిగిస్తుంది.
- అసలు శబ్దం లేకుండా ఎలా బతకడం అని మనలో కొందరైనా అనుకుంటారు.
- పండుగలు, పెళ్లీలు, ఎన్నికల సంబరాలు, ఆఖరుకు..........మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌  చేయండిhttp://bit.ly/163KCZs

13, అక్టోబర్ 2013, ఆదివారం

సూపర్‌బగ్స్‌పై పోరాడే సుగంధ తైలాలు

సుగంధ తైలాలైన ఎర్రకలప నూనె (రోజ్‌వుడ్‌), వాము పువ్వు నూనె చవకైనవే కాక, ఔషధ నిరోధక సూపర్‌బగ్స్‌పై పోరాటం చేయడానికి ప్రత్యామ్నాయ యాంటి బయాటిక్స్‌గా...........మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌  చేయండి http://bit.ly/169t0Gm