21, సెప్టెంబర్ 2013, శనివారం

చర్మ ఛాయ మెరుగుకు ఉల్లి

మేనిఛాయ పొందడంలో ఉల్లిపాయ మనకు ప్రకృతిలో లభించే వరం. ఎర్రగా ఉండే ఉల్లిపాయను పేస్ట్‌ను చేసి, దాన్ని ముఖం, మెడకు పట్టించాలి. సహజంగా మన వంటింట్లో లభించే ఉల్లి చర్మ ఛాయను మెరుగుపర్చడంలో
అద్భుతంగా సహాయపడుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి