కంపెనీలో ప్రవేశించిన వెంటనే తలనొప్పి, కళ్లు తిరగడం ఎందుకొస్తాయి?
నేను ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాను. నా వయసు 25
సంవత్సరాలు. కంపెనీలో ప్రవేశించినప్పుడు వెంటనే తలనొప్పి, కళ్లు తిరగడం,
దురద, కంటి నుండి నీళ్లు రావడం, తమ్ములు ఎక్కువగా వస్తాయి. ఆఫీసు నుంచి
ఇంటికి వచ్చిన గంట తర్వాత ఈ సమస్యలు సమసిపోయి, రాత్రికళ్లా ఇబ్బందిలేకుండా
ఉంటాను. కంపెనీలోనే నాకు ఎందుకీ సమస్య వస్తుంది? దీనికి పరిష్కారముందా?
తెలుపగలరు. రష్మి, హైదరాబాద్..............మరింత చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి...http://bit.ly/19fS4Pp
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి