6, అక్టోబర్ 2013, ఆదివారం

బాత్‌రూం బాగాలేకున్నా మూత్రవిసర్జన చేయాల్సిందే

నా వయసు 30 సంవత్సరాలు. ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాను. ఇక్కడ బాత్‌రూంలు శుభ్రంగా ఉండవు. అందుకని ఆఫీసుకు బయలుదేరేటప్పుడు మూత్రవిసర్జనకు వెళ్తాను. మళ్లీ ఇంటికి వచ్చినప్పుడు మూత్రంపోస్తాను. ఇన్‌ఫెక్షన్‌ వస్తుందనే భయంతో ఆఫీసులో వెళ్లను. మూత్రంలో కాస్త మంటగా ఉంటోంది. నాకు ఇన్‌ఫెక్షన్‌ వచ్చిందా?.........మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌  చేయండిhttp://bit.ly/179uuk9

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి