
పరిణామక్రమంలో మనిషి నాలుగు కాళ్ల జంతువుల నుంచి రెండు కాళ్ల
జంతువుగా మారినప్పుడు మొట్టమొదట నేర్చుకున్నది నడక. రెండు పొడవాటి కాళ్లు,
కదిలే తుంటి, దీనిమీద ఉండే వెన్నుపాముపై కపాలం. ఆ రోజుల్లో అవసరం కాబట్టి
నడిచేవారు. ఇప్పుడంతా యంత్రాలమయం అయినందు వల్ల నడకను మనం కోచ్‌ల ద్వారా
నేర్చుకోవాల్సి వస్తోంది. 1960లలో డాక్టర్ కెనెత్ కూపర్ మనిషి శరీరంలోని
అవయవాలపై పరిశోధన చేశారు. వ్యాయామానికి శరీరానికి మధ్య
..............
మరింత చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండిhttp://bit.ly/H8MHbH
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి