
మన దేశంలో చాలా మంది తీవ్రమైన కీళ్లనొప్పులతో బాధపడుతున్నారు. ఒక అంచనా ప్రకారం మన దేశంలోనే 15 కోట్ల మంది మోకాళ్ల కీళ్లనొప్పుల బాధితులున్నారు. 60 ఏళ్లుపైబడిన వారిలో 50 శాతం మంది మోకాళ్ల కీళ్లనొప్పులతో బాధపడుతున్నారు. కొంత మందికి ఈ నొప్పులతో తమ రోజువారి పనులు చేసుకోవడమే చాలా కష్టంగా ఉంటోంది. 40 ఏళ్ల వయసు లోపున్న యువతలో..............మరింత చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి http://bit.ly/GKALvV
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి