12, అక్టోబర్ 2013, శనివారం

విటమిన్‌-డి సప్లిమెంట్‌తో పెద్దగా ప్రయోజనాలు లేవు : లాన్‌సెట్‌

ఆరోగ్యవంతులైన పెద్దవాళ్లు విటమిన్‌-డి సప్లిమెంట్‌ తీసుకోవాల్సిన అవసరం లేదని ‘ద లాన్‌సెట్‌’లోని ఒక అధ్యయనం సూచిస్తోంది. వీటిని తీసుకోవడం వల్ల ఎముకల సాంధ్రతపై ప్రయోజనకర ప్రభావం లేదని తేలింది. మరోవైపు అనేక ఇతర అంశాలు తెరపైకి వచ్చే అవకాశముందని, సప్లిమెంట్లు తీసుకోవడం...............మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌  చేయండి http://bit.ly/19wzh39

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి