నడుం చుట్టుపక్కల కండరాలు ఉంటాయి. వీటి పని నడుమును నిటారుగా
ఉంచడం. వంగినప్పుడు వెన్నుపూసను సాధారణ స్థితికి తీసుకురావడానికి కండరాలు
అధికంగా శ్రమించాల్సి వస్తుంది. దీంతో ఇవి తొందరగా అలసటకు గురవుతాయి.
వీటన్నింటి ఫలితంగా వచ్చేదే నడుం నొప్పి. వెన్ను సమతుల్యంగా (స్పైన్
బ్యాలెన్స్) ఉండాలి. అంటే కటివలయానికి మధ్యలో తల ఉండాలి. ఇలా ఉండాలంటే
కటివలయానికి, తలకు మధ్యలో ఉండే వెన్నుపూస కీలకం. వెన్నుపూసలో ఏదైనా సమస్య
వస్తే...........http://bit.ly/154C2qF2, అక్టోబర్ 2013, బుధవారం
వెన్ను బ్యాలెన్స్ తప్పితే…?
నడుం చుట్టుపక్కల కండరాలు ఉంటాయి. వీటి పని నడుమును నిటారుగా
ఉంచడం. వంగినప్పుడు వెన్నుపూసను సాధారణ స్థితికి తీసుకురావడానికి కండరాలు
అధికంగా శ్రమించాల్సి వస్తుంది. దీంతో ఇవి తొందరగా అలసటకు గురవుతాయి.
వీటన్నింటి ఫలితంగా వచ్చేదే నడుం నొప్పి. వెన్ను సమతుల్యంగా (స్పైన్
బ్యాలెన్స్) ఉండాలి. అంటే కటివలయానికి మధ్యలో తల ఉండాలి. ఇలా ఉండాలంటే
కటివలయానికి, తలకు మధ్యలో ఉండే వెన్నుపూస కీలకం. వెన్నుపూసలో ఏదైనా సమస్య
వస్తే...........http://bit.ly/154C2qF
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి