6, అక్టోబర్ 2013, ఆదివారం

చిన్నారుల ఏడుపు భాషకు కారణాలెన్నో

బాగా మాటలు వచ్చే వరకు ఏడుపే చిన్నారుల భాష. ముఖ్యంగా చిన్న చిన్నారులకు. పెద్ద చిన్నారులు వారి అవసరాలు తెలియజేయగలరు. మనలో చాలా మంది చిన్నారులు ఏడిస్తే చాలు వారికి కడుపు నొప్పి అనుకుంటాం. ఎడాపెడా ఏదో ఒక మందు పోస్తాం. ఇది చాలా ప్రమాదకరమైన పద్ధతి. ఏడుపు అలా ఉంచితే, మందులతో ఎన్నో.....మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌  చేయండిhttp://bit.ly/GFmUH7

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి