5, అక్టోబర్ 2013, శనివారం

తీయని పానీయాలు – కొన్ని చేదు వాస్తవాలు

కార్బొనేటేడ్‌ కూల్‌డ్రింక్స్‌ తాగే ముందు మానవ ఆరోగ్యంపై ఎంత ప్రభావం కలుగజేస్తాయో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవి ప్రజల ఆరోగ్యాన్ని కూడా పెద్ద ఎత్తున కొల్లగొడుతున్నాయని శాస్త్రీయంగా నిరూపితమైంది. వీటి లోతుపాతులు పరిశీలన చేద్దాం….మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌  చేయండిhttp://bit.ly/1a0dJsA

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి