మన భారత దేశ జనాభా సుమారు 120 కోట్లు. పిల్లలను తప్పిస్తే దాదాపు
50 కోట్ల మంది సెల్‌ఫోన్లను వాడటం ఆశ్చర్యకరమైన విషయం. 20 ఏళ్ల కిందట
సెల్‌ఫోను ఒక విలాస వస్తువు. ప్రస్తుతం నిత్యావసర వస్తువు. సెల్‌ఫోన్ లేని
వ్యక్తి లేడంటే అతిశయోక్తి కాదేమో. దీన్ని వాడకుండా ఉండటమనేది కూడా జరిగని
పని. ఇది ఎంత ఉపయోగకరమో, అంత..............మరింత చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండిhttp://bit.ly/1exWROe
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి