9, అక్టోబర్ 2013, బుధవారం

త్వరలో ప్రపంచంలోనే తొలి మలేరియా వ్యాక్సిన్‌

ప్రపంచంలోనే తొలిసారిగా తయారు చేసిన మలేరియా వ్యాక్సిన్‌ను మార్కెటింగ్‌ చేసుకోవడానికి బ్రిటీష్‌ ఔషధ తయారీ సంస్థ గ్లాక్సో స్మిక్లైన్‌ రెగ్యులేటరీ అనుమతి కోసం ప్రయత్నిస్తోంది. ఈ వ్యాక్సిన్‌ను ఆఫ్రికాలో ప్రయోగించి చూశారు. ఆఫ్రికన్‌ పిల్లల్లో మలేరియా కేసులు వ్యాక్సిన్‌ వాడటం వల్ల.............మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌  చేయండిhttp://bit.ly/19yhnPq

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి