రక్తదానం చేద్దాం ! నాలుగు నిండు ప్రాణాల్ని కాపాడుదాం !!
స్వచ్ఛంద రక్తదానం చేసేవారు నిజాయితీగా రక్తదానం చేయాలి. ఎందుకంటే రక్తదానం చేసే వారిలో ఉన్న కొన్ని రకాల జబ్బులు వారికి తెలియకుండానే ఇతరులకు సంక్రమించే అవకాశం ఉంది. కాబట్టి స్వచ్ఛంద రక్తదానం చేసేవారు ఆరోగ్యంగా ఉండాలి. 18 ఏళ్ళు పైబడి, 45 కిలోల బరువు కలిగిన వ్యక్తి మూడు నెలలకోసారి.....మరింత చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండిhttp://bit.ly/16dMBbO
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి