1, అక్టోబర్ 2013, మంగళవారం

చేసిన పనే మళ్లీ మళ్లీ చేస్తుంటే.. అది ఓసిడి !

సరిత వయసు 27 సంవత్సరాలు. ఆమెకున్న సమస్యల్లా చేసిన పనిని పదే పదే చెయ్యడం. కడిగిన గిన్నెలు పదే పదే కడగడం, అన్నం తినే ముందు పదే పదే 10 నుంచి 15 సార్లు చేతులు కడుక్కోవడం, దీని ద్వారా తాను చేయాల్సిన పనులు ఆలస్యంగా పూర్తి చేస్తున్నది. ఈ ప్రయత్నంలో ఆమె మనస్సులో ఆందోళన, వ్యాకులత, అక్కర్లేని ఆలోచనలు, కొన్ని సందర్భాలలో చెడు ఆలోచనలు వస్తున్నాయి. దీంతో ఆమె.......
మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌  చేయండిhttp://bit.ly/Gzy3tY

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి