మన దేశంలో మహిళల్లో రొమ్ము క్యాన్సర్ చాలా ప్రబలంగా ఉంది. పట్టణ
మహిళల్లో ఇది సర్వసాధారణమైంది. రొమ్ము క్యాన్సర్ దశ 3 లేదా 4వ దశలో
వైద్యున్ని సంప్రదిస్తున్నారు. ఈ దశలో దీన్ని నయం చేయలేం. ఏడాదికి లక్ష
రొమ్ము క్యాన్సర్ కేసులు బయటపడుతున్నాయని ఢిల్లీలోని అఖిల భారత వైద్య
విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) గణాంకాలు చెబుతున్నాయి. రొమ్ము క్యాన్సర్
గురించి.....మరింత చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండిhttp://bit.ly/1700B5M
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి